(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

మహాభారతం విరాటపర్వము శ్లోకాలు


విరాటపర్వ - అధ్యాయ 013

॥ శ్రీః ॥
4.13. అధ్యాయః 013
Mahabharata - Virata Parva - Chapter Topics
సహదేవేన గోపాలవేషధారణేన విరాటంప్రతి గమనం ॥ 1 ॥ విరాటేన సహదేవస్య గోపాలనే నియోజనం ॥ 2 ॥
Mahabharata - Virata Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ। 4-13-0x(3036)(28636)
అథాపరోఽదృశ్యత వై శశీ యథా హుతో హవిర్భిర్హి యథాఽధ్వరే శిఖీ।
తథా సమాలక్ష్యత చారుదర్శనః ప్రకాశయన్సూర్య ఇవాచిరోదితః ॥ 1 ॥ 4-13-1(28637)
తమావ్రజంతం సహదేవమగ్రణీర్నృపో విరాటో నచిరాత్సమైక్షత।
ప్రైక్షంత తం తత్ర పృథక్సమాగతాః సభాగతాః సర్వమనోహరప్రభం।
యువానమాయాంతమమిత్రకర్శనం ప్రముక్తమభ్రాదివ చంద్రమండలం ॥ 2 ॥ 4-13-2(28638)
యష్ట్యా ప్రమాణాన్వితయా సుదర్శనం దామాని పాశం చ నిబద్ధ్య పృష్ఠతః।
మౌర్వీ చ తంత్రీం మహతీం సుసంహితాం బాలైశ్చ తారైర్బహుభిః సమావృతాం ॥ 3 ॥ 4-13-3(28639)
స చాపి రాజానమువాచ వీర్యవాన్కురుష్వ మాం పార్థివ గోష్వవస్థితం।
మయా హి గుప్తాః పశవో భవంతు తే ప్రసన్ననిద్రాః ప్రభవోస్మి వల్లవః ॥ 4 ॥ 4-13-4(28640)
న శ్వాపదేభ్యో న చ రోగతో భయం న చాపి దావాన్న చ తస్కరాద్భయం।
పయఃప్రభూతా బహులా నిరామయా భవంతి గావః సుభృతా నరాధిప ॥ 5 ॥ 4-13-5(28641)
నిశంయ రాజా సహదేవభాషితం నిరీక్ష్య మాద్రీసుతమభ్యనందత్।
ఉవాచ హృష్టో ముదితేన చేతసా న బల్లవత్వం త్వయి వీర లక్షయే ॥ 6 । 4-13-6(28642)
ధైర్యాద్వపుః క్షాత్రమివేహ తే దృఢం ప్రకాశతే కౌరవవంశజస్య వా।
నాపండితేయం తవ దృశ్యతే తనుర్భవేహ రాజ్యే మమ మంత్రధర్మభృత్ ॥ 7 ॥ 4-13-7(28643)
ప్రశాధి మత్స్యాన్సహరాజకానిమాన్బృహస్పతిః శత్రుయుతానివామరాన్।
బలం చ మే రక్ష సువేష సర్వశో గృహాణ ఖంగం ప్రతిరూపమాత్మః ॥ 8 ॥ 4-13-8(28644)
అనీకకర్ణాగ్రధరో బలస్య మే ప్రభుర్భవానస్తు గృహాణ కార్ముకం ॥ 9 । 4-13-9(28645)
వైశంపాయన ఉవాచ। 4-13-10x(3037)
విరాటరాజ్ఞాఽభిహితః కురూత్తమః ప్రశస్య రాజానమభిప్రణంయ చ।
ఉవాచ మత్స్యప్రవరం మహాపతిః శృణుష్వ రాజన్మమ వాక్యముత్తమం ॥ 10 ॥ 4-13-10(28646)
బాలో హ్యహం జాతివిశేషదూషితః కుతోఽద్య మే నీతిషు యుక్తమంత్రతా ।
స్వకర్మతుష్టాశ్చ వయం నరాధిప ప్రశాధి మాం గోపరిరక్షణేఽనఘ ॥ 11 ॥ 4-13-11(28647)
వైశ్యోస్మి నాంనాఽహమరిష్టనేమిర్గోసంఖ్య ఆసం కురుపుంగవానాం ।
వస్తుం త్వయీచ్ఛామి విశాంవరిష్ఠ తాన్రాజసింహాన్న హి వేద్మి పార్థాన్ ॥ 12 ॥ 4-13-12(28648)
న జీవితుం శక్యమతోఽన్యకర్మణా న చ త్వదన్యో మమ రోచతే విభో ॥ 13 ॥ 4-13-13(28649)
విరాట ఉవాచ। 4-13-14x(3038)
త్వం బ్రాహ్మణో వా యది వాఽపి భూమిపః సముద్రనేమీశ్వరరూపవానసి।
ఆచక్ష్వ తత్వం త్వమమిత్రకర్శన న బల్లవత్వం త్వయి విద్యతే సమం ॥ 14 ॥ 4-13-14(28650)
కస్యామి రాజ్ఞో విషయాదిహాగతః కిం చాపి శిల్పం తవ విద్యతే కృతం।
కథం త్వమస్మాసు నివత్స్యసే సదా వదస్వ కిం చాపి తవేహ వేతనం ॥ 15 ॥ 4-13-15(28651)
సహదేవ ఉవాచ। 4-13-16x(3039)
పంచానాం పాండుపుత్రాణాం జ్యేష్ఠో రాజా యుధిష్ఠిరః।
తస్యాష్టౌ శతసాహస్రం గవాం వర్గాః శతంశతం ॥ 16 ॥ 4-13-16(28652)
అపరే దశసాహస్రా ద్విస్తావంతస్తథా పరే।
తేషాం గోసంఖ్య ఆసం వై తంత్రీపాలేతి మాం విదుః ॥ 17 ॥ 4-13-17(28653)
భూతం భవ్యం భవిష్యచ్చ యచ్చాన్యద్గోగతం క్వచిత్।
న మేఽస్త్యవిదితం కించిత్సమంతాద్దశయోజనం ॥ 18 ॥ 4-13-18(28654)
గుణాః సువిదితా హ్యాసన్మయా తస్య మహాత్మనః।
ఆసీచ్చ స మయా తుష్టః కురురాజో యుధిష్ఠిరః ॥ 19 ॥ 4-13-19(28655)
అనేన గణితా గావో దుర్విజ్ఞేయా మహత్తరాః।
బహుక్షీరతరాస్తా వై బహ్వ్యః సత్యః సపుత్రికాః ॥ 20 ॥ 4-13-20(28656)
క్షిప్రం చ గావో బహులా భవంతి న తాసు రోగో భవతీహ కశ్చిత్।
తైస్తైరుపయైర్విదితం మయైతదేతాని శిల్పాని మయి స్థితాని ॥ 21 ॥ 4-13-21(28657)
ఋషభానపి జానామి రాజన్పూజితలక్షణాన్।
యేషాం మూత్రముపాఘ్రాయ వంధ్యా అపి ప్రసూయతే ॥ 22 ॥ 4-13-22(28658)
వైశంపాయన ఉవాచ। 4-13-23x(3040)
మత్స్యాధిపో హర్షకలేన చేతసా మాద్రీసుతం పాండవమభ్యభాషత।
నైవానుమన్యే తవ కర్మ కుత్సితం మహీం సమగ్రామభిపాతుమర్హసి ॥ 23 ॥ 4-13-23(28659)
అథ త్విదానీం తవ రోచతే విభో యథేష్టతో గవ్యమవేక్ష మామకం।
త్వదర్పణా మే పశవో భవంతు వై పశూన్సపాలాన్భవతే దదాంయహం ॥ 24 ॥ 4-13-24(28660)
శతం సహస్రాణి గవాం హి సంతి వర్ణస్యవర్ణస్య పృథగ్గణానాం।
దదామి తేఽహం వరమీప్సితం చ యత్త్వదర్పణా మే పశవో భవంత్వితి ॥ 25 ॥ 4-13-25(28661)
వైశంపాయన ఉవాచ। 4-13-26x(3041)
ఏవం విరాటేన సమేత్య పాండవో లబ్ధ్వా చ గోబల్లవతాం యథేష్టతః।
అజ్ఞాతచర్యామవసన్మహాత్మా యథా రవిశ్చాస్తగిరిం ప్రవిష్టః ॥ 26 ॥ 4-13-26(28662)
ఏవం విరాటే న్యవసంశ్చ పాండవా యథా ప్రతిజ్ఞాభిరమోఘవిక్రమాః ।
అబుద్ధచర్యాం చరితుం యథాతథం సముద్రనేమీమభిశాస్తుముద్యతాః ॥ 27 ॥ ॥ 4-13-27(28663)

ఇతి శ్రీమన్మహాభారతే విరాటపర్వణి పాండవప్రవేశపర్వణి త్రయోదశోఽధ్యాయః ॥ 13 ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.